remove pimples
ముఖం మీద మొటిమలు కనిపించగానే తేనె రాసుకుంటే ఫలితం ఉంటుంది. తేనె యాంటీసెప్టిక్‌గా పనిచేసి మొటిమల్ని త్వరగా తగ్గించేస్తుంది. చర్మానికి నిగారింపు తేవాలన్నా తేనెని మించింది లేదు. అంతేకాదు చర్మంపై బ్యాక్టీరియా చేరి మొటిమలు రాకుండా నివారించడంలో కూడా తేనె త్వరితంగా పనిచేస్తుంది. ఏ రకం చర్మానికి అయినా తేనె బెస్ట్.
కలబంద చర్మంపై జిడ్డుని అదుపు చేసి, మృతకణాలు తొలగించి కొత్త కణాలను ఏర్పరుస్తుంది. అందుకని కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి. కలబంద గుజ్జులో పసుపు కలిసి వాడితే ఫలితం ఉంటుంది. ముఖానికి కలబంద గుజ్జు రాసుకుని చల్లటి నీళ్లతో కడిగేయాలి.
యాక్నె సమస్యకు గుడ్డు తెల్లసొన బాగా పనిచేస్తుంది. తెల్లసొనను ముఖంపై మందంగా రాసుకుంటే మొటిమలు రాకుండా నివారించడమే కాకుండా చర్మం మృదువుగా అవుతుంది. జిడ్డు నివారించడానికి కూడా గుడ్డు తెల్లసొనని మించింది లేదు.

Comments
Post a Comment